-
Home » Chemist Posts
Chemist Posts
పవర్ జెనరేషన్ కార్పొరేషన్ లిమిటెడ్ లో కెమిస్ట్ పోస్టుల భర్తీ
October 5, 2023 / 04:10 PM IST
దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు ప్రథమ శ్రేణిలో ఎంఎస్సీ (కెమిస్ట్రీ/ ఎన్విరాన్‌మెంటల్ సైన్సెస్) ఉత్తీర్ణత సాధించిన వారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. రాతపరీక్ష ఆధారంగా ఎంపిక ప్రక్రియ ఉంటుంది. అభ్యర్థులు దరఖాస్తు ఫీజుగా రూ.400, పరీక్ష ఫీజుగా ర�