Home » chendupatla janga reddy
మాజీ ప్రధాని..దివంగత కాంగ్రెస్ నేత పీవీ నరసింహారావుని ఓడించిన బీజేపీ సీనియర్ నేత మాజీ ఎంపీ చందుపట్ల జంగారెడ్డి కన్నుమూసారు. జంగారెడ్డి మృతి పట్ల ప్రధాని మోదీ నివాళి అర్పించారు.