Home » Chennai Heavy Rain Update
చెన్నై మరోసారి ప్రమాదపుటంచున నిలిచింది. కుంభవృష్టికి చెన్నై సిటిలోనూ, శివారు ప్రాంతాల్లో రహదారులు, కాలనీలు జలదిగ్బంధమయ్యాయి. ఇప్పటికే మూడు రోజులుగా కురుస్తున్న ఎడతెరిపిలేని వర్షాలకు జనజీవనం స్తంభించిపోయింది.