Chennai student

    కత్తులతో దాడి చేసుకున్న చెన్నై LAW విద్యార్థులు

    October 11, 2019 / 09:55 AM IST

    చెన్నై లా కాలేజీ విద్యార్థులు నడిరోడ్డుపై రౌడీల్లా చెలరేగిపోయారు. సీనియర్ విద్యార్థి ఒకరు కత్తి తీసుకుని జూనియర్‌పై దాడి చేశాడు. ఈ క్రమంలో అశ్విన్ అనే విద్యార్థికి గాయాలయ్యాయి. కొద్ది రోజులుగా సీనియర్-జూనియర్ల మధ్య విభేదాలు జరుగుతున్నాయ�

10TV Telugu News