Home » chennai super king
ఐపీఎల్ 2024లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు మరో విజయాన్ని నమోదు చేసింది. సోమవారం రాత్రి చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో కేకేఆర్ జట్టుతో సీఎస్కే తలపడింది..
సినీ నటి, బీజేపీ లీడర్ ఖుష్బు సుందర్ మహేందర్ సింగ్ ధోనిపై ప్రశంసలు కురిపించారు. హీరోలు తయారుకారు.. పుడతారు.. ధోని ఆ విషయాన్ని నిరూపించాడు అంటూ ట్వీట్ లో పేర్కొన్నారు.
చెన్నై సూపర్ కింగ్స్ బౌలర్లు ఏకంగా 18 ఎక్స్ట్రాలు వేశారు. తొలి మ్యాచ్లోనూ 12 ఎక్స్ట్రాలు వేశారు. తొలి మ్యాచ్లో అత్యధికంగా ఎక్స్ట్రాలు వేయడంతో ధోనీ బౌలర్లకు వైడ్లు, నోబ్ బాల్స్ వేయొద్దంటూ సూచించాడు. అయినా, రెండో మ్యాచ్లో భారీగా అదనపు పరు�