Home » Chennai techie
తమిళనాడు ప్రభుత్వంపై నమ్మకం కోల్పోయామంటూ మద్రాస్ హైకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. రాష్ట్రంలో అక్రమ హోర్డింగ్‌లు ఏర్పాటు చేస్తుంటే ప్రభుత్వం ఏం చేస్తుందని ప్రశ్నించింది. పబ్లిసిటీ కోసం చేసిన పనుల కారణంగా చెన్నైలో 23ఏళ్ల సాఫ్ట్‌వేర్ ఉద్య�