Home » chennai zoo park
కరోనా లక్షణాలు జంతువుల్లో కూడా కనిపిస్తున్నాయి. కుక్కలు, పిల్లులతో సహా జూలలో ఉండే జంతువులు కూడా కరోనా బారినపడుతున్నాయి.
తమిళనాడులో ఇవాళ 56 ఏనుగులకు కరోనా పరీక్షలు నిర్వహించారు. కోయంబత్తూరు, నీలగిరి జిల్లాలలో 2 శిబిరాలు ఏర్పాటు చేసి ఏనుగులకు మంగళవారం కోవిడ్ పరీక్షలు నిర్వహించినట్లు అధికారులు తెలిపారు.