Home » Chennai
విద్యార్హతలకు సంబంధించి ఎంబీబీఎస్ ఉత్తీర్ణతతోపాటు, మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా గుర్తింపు ఉండాలి. పబ్లిక్ హెల్త్ సంబంధిత అంశాల్లో కనీసం మూడేళ్ళ అనుభవం తప్పనిసరిగా ఉండాలి. కోర్సు ప్ర
పది, ఇంటర్ విద్యార్హతతో 'ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ చెన్నై'లో ఉద్యోగ నోటిఫికేషన్ విడుదలైంది. అక్టోబర్ -26-2021 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని అధికారులు తెలిపారు.
బంధువు చనిపోయాడని సొంతూరికి వెళ్లి కానరాని లోకానికి వెళ్ళాడు. భార్య కుటుంబ సభ్యులకు గ్రామంలోని గోడలపై శ్రద్ధాంజలి ఫోటోలు చూసి కుప్పకూలిపోయారు.
చెన్నైలో ప్రముఖ కర్పూరం తయారీ కంపెనీపై ఆదాయపన్నుశాఖ అధికారులు దాడులు చేశారు.
రోడ్డు మీద ట్రాఫిక్ ఇబ్బందులు, సిగ్నల్స్ గోల, పొల్యూషన్ బాధ లేకుండా ఎంచక్కా మన కారు గాల్లో ఎగిరిపోగలిగితే ఎంత బావుంటుందో కదా. ఆ ఊహే అద్భుతంగా ఉంది కదూ. అదే నిజమైతే బాగుంటుంది కదూ.
రూ.21 వేల కోట్లు విలువ చేసే 3,000 కిలోల హెరాయిన్ ను డైరెక్టరేట్ ఆఫ్ రెవిన్యూ అండ్ ఇంటిలిజెన్స్ అధికారులు పోర్టులో నిలిపి ఉంచిన 2 కంటైనర్ల నుండి స్వాధీనం చేసుకున్నారు.
అన్నాడీఎంకే ముఖ్యనేత, మాజీ మంత్రి కేసీ వీరమణి ఇంటిపై ఏసీబీ అధికారులు సోదాలు జరిపారు. ఈ సోదాల్లో భారీగా విదేశీ కరెన్సీ పట్టుబడినట్లు సమాచారం.
మెట్రో నగరాలు మినహాయిస్తే.. పట్టణాలు, నగరాల్లో పెట్రోల్, డీజిల్ (Petrol and Diesel Price) రేట్లలో స్వల్ప మార్పులు కనిపించాయి.
రాయలసీమ ఎత్తిపోతల పథకంపై చెన్నై ఎన్జీటీలో విచారణ జరిగింది. జస్టిస్ కె. రామకృష్ణన్, డాక్టర్ కె. సత్యగోపాల్ లతో కూడిన బెంచ్ ముందు సుదీర్ఘ వాదనలు వినిపించారు.
పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. మంగళ, బుధవారాల్లో దేశంలోని ఐదు ప్రధాన మెట్రో నగరాల్లో పెట్రోల్ ధరల్లో ఎటువంటి మార్పులు చోటుచేసుకోలేదు.