Home » Chennai
తమిళనాడులో కురుస్తున్న భారీ వర్షాలకు సెక్రటేరియట్లోని చెట్టు కూలి విధుల్లో ఉన్న ఒక మహిళా హెడ్ కానిస్టేబుల్ మృతి చెందింది.
విదేశాలకు ఎర్రచందనం రవాణా చేస్తున్న ముఠాను అనంతపురం జిల్లా పోలీసులు పట్టుకున్నారు.
భార్యపై అనుమానంతో కన్న కూతుర్ని కత్తితో పొడిచి చంపాడో తండ్రి.
పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు బ్రేక్ పడింది. ప్రాజెక్టు నిర్మాణానికి చెన్నై నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ అభ్యంతరం తెలిపింది. పర్యావరణ అనుమతులు లేకుండా ముందుకెళ్లొద్దని ఆదేశించింది.
బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా (బీసీసీఐ) మాజీ ప్రెసిడెంట్ ఎన్ శ్రీనివాసన్.. చెన్నై సూపర్ కింగ్స్ ఐపీఎల్ 2021 టైటిల్ సాధించి చెన్నైను ప్రపంచంలోనే టాప్ గా నిలిపిందన్నారు
ఒకరు కాదు..ఇద్దరు కాదు..ఏకంగా వంద మంది మహిళలు, యువతులను వేధించాడు ఆ పోకిరి. ఇతని వేధింపులకు చెక్ పెట్టారు పోలీసులు.
జయలలిత సమాధి దగ్గర శశికళ నివాళులర్పించారు. ఈ సందర్భంగా..ఆమె భావోద్వేగానికి గురయ్యారు. చెన్నైలోని మెరీనా బీచ్ లో కంటతడి పెట్టారు.
రోజు గుళ్లకు, ఆశ్రమాలకు వెళ్తోందని, ఇంట్లో పనులు పట్టించుకోవడం లేదనే ఆగ్రహంతో భార్యను కొట్టి చంపేశాడో ఓ భర్త.
రోడ్డు ప్రమాదంలో గాయపడి బ్రెయిన్ డెడ్ అయిన 29 ఏళ్ల యువకుడి ఊపిరి తిత్తులను మదురై నుంచి చెన్నైకి 76 నిమిషాల్లో చేర్చి ఒకరి ప్రాణం నిలిపారు వైద్యులు.
దంతవైద్యురాలిగా పని చేస్తున్న కూతురు ప్రేమ పెళ్ళి చేసుకోవటంతో మనస్తాపం చెందిన తల్లితండ్రులు ఆత్మహత్య చేసుకున్న ఘటన తమిళనాడులో చోటు చేసుకుంది.