chennakesavulu

    దిశ నిందితుడి భార్యని కలిసిన వర్మ

    February 2, 2020 / 10:07 AM IST

    సమాజంలో యదార్థ సంఘటనలనే కథగా తీసుకొని సినిమాలను తెరకెక్కించడం రామ్ గోపాల్ వర్మకి వెన్నతో పెట్టిన విద్య. ఇప్పటివరకు వర్మ తీసిన వివాదస్పద చిత్రాలే ఇందుకు నిదర్శనం. ‘రక్త చరిత్ర’ 2 భాగాలు, ‘26/11’, ‘కిల్లింగ్ వీరప్పన్’ వంటి వాస్తవిక ఘటనల ఆధారాంగా

10TV Telugu News