Home » chennam palli
kurnool bomb blast: కర్నూలు జిల్లాలో నాటుబాంబు పేలుడు ఘటనలో గాయపడ్డ బాలుడు మృతి చెందాడు. కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బాలుడు కన్నుమూశాడు. నిన్న(నవంబర్ 15,2020) నాటు బాంబు పేలుడులో బాలుడు వరకుమార్ గాయపడ్డాడు. అవుకు మండలం చెన్నంపల్లెలో ఈ ఘటన జర�