-
Home » Chennur Court
Chennur Court
జైలు నుంచి విడుదలైన బాల్క సుమన్.. అక్రమ కేసులు బనాయించి జైల్లో పెట్టించారంటూ..
March 4, 2026 / 11:31 AM IST
Balka Suman : బీఆర్ఎస్ నేత, మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ జైలు నుంచి విడుదలయ్యారు. సమన్ తోపాటు మాజీ జడ్పీ వైస్ చైర్మన్ మూల రాజిరెడ్డి విడుదలయ్యారు.