Home » cherla
భద్రాచలం వద్ద గోదావరి మరోసారి ఉగ్రరూపం దాల్చుతోంది.. అంతకంతకూ గోదావరిలో వరద ఉధృతి పెరుగుతోంది. నీటిమట్టం 53 అడుగులకు చేరడంతో అధికారులు మూడవ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో విషాదం నెలకొంది. ట్రాక్టర్ బోల్తా పడి ముగ్గురు మహిళలు మృతి చెందారు. ఛత్తీసగఢ్ లోని బీజాపూర్ జిల్లా జీడిపల్లి గ్రామానికి చెందిన ఆదివాసీలు ధాన్యం మిల్లు పట్టించడానికి ట్రాక్టర్లో చర్లకు వెళ్లారు. దాదాపు 20 �