Cherri

    ప్రచారం మిగిలే ఉంది : బాబాయ్ ను పరామర్శించిన అబ్బాయ్

    April 7, 2019 / 11:37 AM IST

    బాబాయ్ పవన్ కల్యాణ్ ను పరామర్శించారు రాంచరణ్. వడదెబ్బకు ట్రీట్ మెంట్ తీసుకుంటున్న ఆయన్న ఇంటికెళ్లి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. వెంటనే కోలుకోవాలని ఆకాంక్షించారు చెర్రీ. బాబాయ్ తో దిగిన ఫొటోను ట్విట్టర్ వేదికగా విడుదల చేశారు. ఏప్రి�

10TV Telugu News