Home » Chess World Cup 2023 Final
ఫిడే చెస్ ప్రపంచకప్ ఫైనల్లో రెండో గ్రేమ్ సైతం డ్రాగా ముగిసింది. ఫైనల్ మ్యాచ్లో భారత యువ సంచలనం, గ్రాండ్ మాస్టర్ ప్రజ్ఞానంద, ప్రపంచ నంబర్ వన్ ఆటగాడు మాగ్నస్ కార్ల్సన్ తో తలపడుతున్న సంగతి తెలిసిందే.