Home » chest of a young man
మనల్ని మనం నమ్మలేని.. ఊహకు అందని కథనాలు అప్పుడప్పుడు మనం చూస్తుంటాం. ఇప్పుడు మీరు చదవబోయే స్టోరీ కూడా అలాంటిదే. సహజంగా మన శరీరంలో చిన్న ముళ్ళు గుచ్చుకుంటే విలవిలలాడిపోతాం. మరి అలాంటిది ఓ యువకుడు తన శరీరంలోనే 14 నెలలుగా కత్తి దాగి ఉన్నా తెలియనే�