chetti palguna

    పోలీసుల కాళ్లు మొక్కిన వైసీపీ ఎమ్మెల్యే, ఎందుకో తెలుసా

    April 1, 2020 / 08:49 AM IST

    కరోనా వ్యాప్తి కట్టడిలో, లాక్ డౌన్ ను కఠినంగా అమలు చేయడంలో తీవ్రంగా శ్రమిస్తున్న వారిలో పోలీసులది కీలక పాత్ర. ఈ పరిస్థితుల్లో ఎనలేని సేవలు అందిస్తున్న పోలీసులకు కృతజ్ఞతలు తెలుపుతూ విశాఖ జిల్లా అరకు వైసీపీ ఎమ్మెల్యే చెట్టి పాల్గుణ పోలీసుల �

10TV Telugu News