-
Home » Chewing Gum for Weight Loss
Chewing Gum for Weight Loss
Chewing Gum : బరువు తగ్గడానికి చూయింగ్ గమ్ ! ఇది ముఖం కొవ్వును తగ్గించడంలో సహాయపడుతుందా?
July 4, 2023 / 12:51 PM IST
చూయింగ్ గమ్ నమలటం వల్ల చిరుతిండి తినలాన్న ఆలోచనను తగ్గిస్తుంది. భోజనాల మధ్య చిరుతిండి చేయాలనే కోరిక ఉన్నప్పుడు, గమ్ ముక్కను నమలటం వల్ల అదనపు కేలరీలు జోడించకుండానే నోటిని సంతృప్తిపరచవచ్చు. ఇది తృప్తి భావనను అందిస్తుంది. అనారోగ్యకరమైన చిరుత