Chhapak

    Twitter లో #boycottchhapak ట్రెండింగ్

    January 8, 2020 / 01:15 PM IST

    పిట్లకూత..అదే Twitterలో #boycottchhapak హ్యాష్ ట్యాగ్ ఫుల్‌గా ట్రెండ్ అవుతోంది. 3 ప్లేస్‌లో కొనసాగుతోంది. చపాక్ అనేది హింది సినిమా. ఇందులో బాలీవుడ్ స్టార్ దీపికా పదుకొనె నటించింది. యాసిడ్ దాడది బాధితులు లక్ష్మీ అగర్వాల్ జీవిత కథతో రూపొందించారు. విక్రాంత్ క�

10TV Telugu News