Home » Chhattisgarh Accident
ఛత్తీస్గఢ్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. స్పోర్ట్స్ యుటిలిటీ వాహనం (ఎస్యూవీ)ను ట్రక్కు ఢీకొట్టిన ప్రమాదంలో ఎస్యూవీ వాహనంలో ప్రయాణిస్తున్న 11 మంది మరణించారు. వీరంతా బంధువుల ఇంట్లో వివాహానికి వెళ్తున్నారు.