Home » Chhattisgarh
బైక్ హారన్ ఇచ్చినప్పటికీ పక్కకు తప్పుకోని ఒక దివ్యాంగుడిపై దాడికి పాల్పడిందో బాలిక. అంతేకాదు.. కత్తితో పొడిచి అతడ్ని హత్య చేసింది. అయితే, అతడికి చెవులు వినిపించవు. మాటలు కూడా రావు.
13 ఏళ్ల బాలికను కిడ్నాప్ చేసి గ్యాంగ్ రేప్ చేసిన ఘటన చత్తీస్ గఢ్ లో ఆలస్యంగా వెలుగు చూసింది.
ఈ ఘటన జష్పూర్ జిల్లాలో గత శనివారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఈ నెల 9న బాలిక తన తండ్రితో కలిసి వెళ్తుండగా ఇద్దరు వ్యక్తులు అడ్డుకుని, బాలికను ఎత్తుకెళ్లారు. దగ్గర్లోని అటవీప్రాంతానికి తీసుకెళ్లారు. అక్కడ అప్పటికే మరో ఇద్దరు వ్
ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లాలో రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు నదులు, వాగులు పొంగిపొర్లుతున్నాయి. భోపాల్‌పట్నం బ్లాక్‌లోని మెట్టుపల్లి (పామ్గల్) గ్రామానికి చెందిన పెద్దవాగులో బియ్యం లోడుతో వెళ్తున్న లారీ కొట్టుకుపోయింది. �
ఛత్తీస్‌గఢ్‌లో నక్సలైట్లు దుశ్చర్యకు పాల్పడ్డారు. పోలీసు ఇన్ఫార్మర్ నెపంతో ఓ గ్రామ సర్పంచ్‌ను దారుణంగా హత్య చేశారు.
సీఆర్పీఎఫ్, 19వ బెటాలియన్ రోడ్ ఓపెనింగ్ పార్టీకి చెందిన జవాన్లు మధ్యాహ్నం రెండున్నర గంటల సమయంలో రోడ్ ఓపెనింగ్ కోసం ఒక క్యాంప్ నుంచి మరో క్యాంప్‌నకు వెళ్తుండగా, నక్సల్స్ కాల్పులు ప్రారంభించారు. దీంతో ఈ బృందంలో ఉన్న ముగ్గురు జవాన్లు అక్కడిక
ఛత్తీస్‌ఘడ్‌లోని పిహ్రిద్ గ్రామానికి చెందిన రాహుల్ సాహు అనే బాలుడు శుక్రవారం సాయంత్రం బోరుబావిలో పడిపోయాడు. వెంటనే కుటుంబ సభ్యుల సమాచారంతో అధికార యంత్రాంగం రక్షణ చ్యలు చేపట్టింది. జిల్లా కలెక్టర్, ఎస్పీతోపాటు అధికారులు నిరంతరం బాలుడిని �
రాహుల్ సాహు అనే పదేళ్ల బాలుడు తన ఇంటి వెనుక ఆడుకుంటూ, అక్కడే ఉన్న పాత బోరుబావిలో పడిపోయాడు. గమనించిన కుటుంబ సభ్యులు అధికారులకు సమాచారం అందించారు. వెంటనే జిల్లా ఎస్పీ విజయ్ అగర్వాల్ ఆధ్వర్యంలో సహాయక చర్యలు ప్రారంభించారు.
ఒకరోజు కాదు రెండు రోజులు కూడా కాదు ఒక రైలు గమ్యస్థానానికి ఏకంగా ఏడాది లేటుగా చేరుకుంది. షెడ్యూల్ లేని ప్రకారంగా వచ్చిన ఆ రైలును చూసిన అధికారులు షాక్ అయ్యారు..!!
చత్తీస్ఘడ్ ప్రభుత్వం ప్రతిపాదించినట్లు శాంతి చర్చలకు సిద్ధమని ప్రకటించారు మావోయిస్టులు (కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా). అయితే, చర్చల ప్రక్రియ కొనసాగాలంటే తాము విధించే కొన్ని షరతులకు అంగీకరించాలని కోరారు.