-
Home » Chhindwara-Nagpur Highway
Chhindwara-Nagpur Highway
Road Accident: బాబోయ్.. ఇది సినిమా కాదు.. రియల్ యాక్సిడెంట్..! సెకన్ల వ్యవధిలో ఐదు సార్లు కారు ఫల్టీ.. వీడియో వైరల్
August 29, 2022 / 07:19 AM IST
మధ్యప్రదేశ్ లోని చింద్వారా - నాగపూర్ హైవేపై వేగంగా వెళ్తున్న కారు ఒక్కసారిగా అదుపుతప్పి ఫల్టీలు కొడుతూ పక్కనే ఉన్న పొలాల్లోకి దూసుకెళ్లింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.