Home » Chia seeds
శరీరాన్ని చల్లగా ఉంచి, డీహైడ్రేషన్ నుంచి రక్షించడానికి ఈ సమ్మర్ లో వీటిని మీ డైట్ లో చేర్చాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
ఓ వైపు వేసవికాలం.. ఏ పని చేసినా అలసట.. శరీరానికి కావాల్సిన శక్తి కావాలంటే ఏం చేయాలి? డైటీషియన్ రిచా దోషి ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన "ఆమ్లా జింజర్ జ్యూస్" వైరల్ అవుతోంది.
చియా గింజలు ఎముకలు, కండరాల పటిష్టానికి, అలాగే ఎదుగుదలకు ఇవి మంచి ఔషధంగా పని చేస్తాయి. చియా సీడ్స్‌లో ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉండటంతో మెదడు ఆరోగ్యానికి మంచి ఉపయోగకరంగా ఉంటుంది.
బరువు తగ్గాలనుకునేవారికి మూడు అద్భుతమైన గింజలు ప్రకృతి ఇచ్చిన వరాలు. ఈ మూడు గింజలు ఆహారంలో భాగంగా చేసుకుంటే బరువు సులభంగా తగ్గొచ్చు అంటున్నారు నిపుణులు.