-
Home » Chicken rate increased
Chicken rate increased
సండే రోజు చికెన్ కొంటున్నారా..? అయితే, మీకు బిగ్ షాకింగ్ న్యూస్..
March 15, 2026 / 09:01 AM IST
Chicken Prices : చికెన్ ధరలు భారీగా పెరిగాయి. హైదరాబాద్లో కిలో చికెన్ (స్కిన్లెస్) ధర రూ.325కి చేరింది. ఇక నాటుకోడి అయితే కిలో రూ. 750 నుంచి రూ. 800 మధ్య ఉంది.