chickent

    కుళ్లిన చికెన్ తో బిర్యానీ : బావర్చి హోటల్ కు జరిమానా

    November 2, 2019 / 07:19 AM IST

    రంగారెడ్డి జిల్లా ఆదిభట్ల మున్సిపాలిటీ పరిధిలోని మంగల్‌పల్లి గేట్‌ దగ్గర ఉన్న రెడ్‌ బావర్చి రెస్టారెంట్‌లో మున్సిపల్‌ అధికారులు దాడులు నిర్వహించారు. ఆహార పదార్ధాల నాణ్యతను పరిశీలించారు. కుళ్లిపోయిన, నిల్వ ఉన్న చికెన్‌ స్వాధీనం చేసుకున్�

10TV Telugu News