Home » CHICKPEAS
వీటిలోని పీచు, ప్రొటీన్లు రక్తంలో గ్లూకోజు స్థాయులను సమన్వయం చేస్తాయి. టైప్2 డయాబెటిస్‌ను దరిచేరకుండా పరిరక్షిస్తాయి. శనగలు శరీరంలో అధిక కెలోరీలను తగ్గిస్తాయి. రోజూ వీటిని ఆహారంలో భాగం చేసుకున్న వారు అధిక బరువు సమస్య నుంచి బయటపడినట్లు అధ�
ఒకరోజుకు అవసరమయ్యే ప్రోటీన్ లో మూడవ వంతు ప్రోటీన్ 28గ్రాముల శనగల్లో ఉంటుంది.పొట్టు తీసిన శనగల కంటే పొట్టుతో వున్నా శనగలు చాలా మంచిది.అలా అని అతిగా తింటే మాత్రం కడుపుబ్బరంతో ఇబ్బంది పడతారు. డయాబెటిస్ ఉన్నవారికి శనగలు మంచి ఆహారం అని చెప్ప�
శనగలు తినటం వల్ల చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది. మంచి కొలెస్ట్రాల్ స్ధాయి పెరగటానికి అవకాశం ఉంటుంది. గుండె ఆరోగ్యానికి శనగలు ఎంతగానో మేలు చేస్తాయి.