Home » Chief Chef
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఫిభ్రవరి 24 సోమవారం కుటుంబ సమేతంగా 2 రోజుల భారత పర్యటనకు విచ్చేశారు. అహమ్మదాబాద్ లోని సర్దార్ వల్లాభాయ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో అడుగుపెట్టిన ట్రంప్ కుటుంబానికి భారత ప్రధాని నరేంద్రమోదీ ఆత్మీయ స్�
ఆంధ్రాలో అత్యంత ప్రాచుర్యం పొందిన బొంగు చికెన్ (బాంబూ చికెన్)కు ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్ లో చోటు సాధించింది. 2018లో 10.5 మీటర్ల పొడవున్న ఆత్రేయపురం పూతరేకును తయారుచేసి, ఇండియా బుక్ ఆఫ్ రికార్డులో స్థానం సంపాదించిన విషయం తెలిసిందే.