Home » Chief compliance officer
సోషల్ మీడియా దిగ్గజం ట్విట్టర్ ఎట్టకేలకు కేంద్ర ప్రభుత్వ కొత్త నిబంధనలను ఒప్పుకుంది. టెంపరరీ చీఫ్ కంప్లైయెన్స్ ఆఫీసర్‌ను నియమించినట్లు, ఆ అధికారి వివరాలను త్వరలోనే ఐటీ మంత్రిత్వ శాఖతో షేర్ చేసుకుంటామని ట్విట్టర్ మంగళవారం తెలిపింది.
కేంద్ర ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన ఐటీ నిబంధనలను పాటించేందుకు ససేమిరా అంటూ మొండికేసిన సోషల్ మీడియా మాధ్యమం ట్విట్టర్.. ఎట్టకేలకు దిగొచ్చింది. కేంద్రం చివరి అవకాశం ఇస్తూ రాసిన ఘాటు లేఖకు పాజిటివ్‌గా రియాక్ట్ అయ్యింది.