Home » Chief Electoral Officer S K Lohani
కరోనా సోకిన రోగులు ఓటు వేయవచ్చని ఒడిశా రాష్ట్ర చీఫ్ ఎలక్ట్రోరల్ ఆఫీసర్ ప్రకటించారు. రెండు అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరుగనున్న సంగతి తెలిసిందే. ఓటింగ్ కేంద్రం వద్ద ఒక ఐసోలేషన్ సెంటర్ అందుబాటులో ఉంటుందని, ఎన్నికల పోలింగ్ ఒక గంటలో ముగుస్�