Home » chief executive
Jeff Bezos Amazon CEO : అమెజాన్ సీఈవో పదవి నుంచి జెఫ్ బెజోస్ తప్పుకోనున్నారు. ఈ సంవత్సరం చివరికల్లా ఆయన పదవి నుంచి వైదొలగనున్నట్లు తెలుస్తోంది. బెజోస్ స్థానంలో అమెజాన్ వెబ్ సర్వీస్ హెడ్ అండీ జెస్సీ సీఈవో గా నియామకం కానున్నారు. ఈ సందర్భంగా బెజోస్ తన కంపెనీ