Home » Chief Minister KCR
అంతర్జాతీయ కార్మిక దినోత్సవం మే డే సందర్భంగా ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు కార్మిక,కర్షక లోకానికి శుభాకాంక్షలు తెలిపారు. మే డే స్ఫూర్తితో తెలంగాణ ప్రభుత్వం పలు సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేస్తున్నదని ఆయన తెలిపారు.
రెండోరోజు అరణి మథనంతో వేడుకలు శాస్త్రోక్తంగా జరిగాయి. ఈ మహాక్రతువులో భాగంగా ప్రధాన ఘట్టమైన శ్రీలక్ష్మీ నారాయణ మహా యాగాన్ని వేదపండితులు నిర్వహించారు.
కేసీఆర్ కుటుంబంలో సీఎం స్థానం కోసం వార్ మొదలైందని..ప్రగతి భవన్ లో కుస్తీ ఫైటింగ్ జరుగుతుందని బీజేపీ నేత విజయశాంతి అన్నారు. కుటుంబ పంచాయితితో కేసీఆర్ తల పట్టుకుంటున్నారని చెప్పారు.
సీఎం కేసీఆర్ నేతృత్వంలో ఏడున్నర సంవత్సరాలుగా సర్వతోముఖాభివృద్ధి జరుగుతోందని మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. మున్సిపాలిటీల్లో అభివృద్ధి కోసం పట్టణ ప్రగతి చేపట్టామని తెలిపారు.
ఈ నెల 15వ తేదీ నుంచే రైతుబంధు నిధులు అందచేయనున్నట్లు, రైతుల ఖాతాల్లోకి డబ్బులు జమ చేయడం జరుగుతుందని మంత్రి నిరంజన్ రెడ్డి వెల్లడించారు. 2021, జూన్ 10వ తేదీ వరకు పట్టాదార్ పాస్ పుస్తకం పొంది సీసీఎల్ఏ ద్వారా..ధరణి పోర్టల్ లో చేర్చబడిన రైతుల ఖాతాల్లో�
LRS deadline : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఎల్ఆర్ఎస్ గడువును పొడిగించే అవకాశాలు కనిపిస్తున్నాయి. 2020, అక్టోబర్ 13వ తేదీ మంగళవారం ప్రారంభమయ్యే శాసనసభా సమావేశాల్లో ఈ విషయంపై సీఎం కేసీఆర్ మాట్లాడనున్నారని సమాచారం. 2020, అక్టోబర్ 15 గడువును మరో నెల �