Home » Chief Minister Shivraj Chouhan
అభివృద్ధిలో హైదరాబాద్, బెంగళూరులను ఇండోర్ అధిగమిస్తుందని, మునిసిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో బీజేపీ గెలుపొందితేనే ఇది సాధ్యమవుతుందని మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ అన్నారు.
మధ్యప్రదేశ్లో అపశ్రుతి చోటుచేసుకుంది. విదిష పట్టణానికి సమీపంలో గంజ్బసోడ గ్రామంలో బాలుడిని రక్షించేందుకు వెళ్లి దాదాపు 30 మంది గోడ కూలి బావిలో పడ్డారు. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందారు.