-
Home » chief of Al-Qaeda
chief of Al-Qaeda
Al-Qaeda Chief Killed: సర్జన్ నుంచి ఆల్‌ఖైదా చీఫ్‌గా అల్ జవహరీ.. ఈజిప్టు సైన్యంలోనూ పనిచేశాడు
August 2, 2022 / 09:45 AM IST
ఆల్‌ఖైదా చీఫ్ అల్ జవహరీని అమెరికా బలగాలు మట్టుపెట్టాయి. ఈజిప్టు భారతీయుడైన అల్ జవహరీ ఆ దేశ సైన్యంలో సర్జన్ గా పనిచేశాడు. తరువాతి కాలంలో జరిగిన పరిణామాల నేపథ్యంలో లాడెన్ కు సన్నిహితుడుగా మారి.. లాడెన్ మరణం తరువాత ఆల్‌ఖైదా చీఫ్‌గా కొనసాగాడు..