Home » CHIEF SCIENTIIST
కరోనా కట్టడి విషయంలో భారత చర్యలు బేష్ అని WHO ప్రశంసించింది. ఇతర దేశాలతో పోల్చిచూస్తే కరోనా కేసులు,మరణాల సంఖ్య భారత్ లో చాలా తక్కువగా ఉందని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ చీఫ్ సైంటిస్ట్ సౌమ్య స్వామినాథన్ తెలిపారు. అంతేకాకుండా కరోనాకు వ్యాక్సిన్ న�