Home » Chief Secretary
కోర్టు తీర్పును అనుసరిస్తూ, సోమేష్ కుమార్ను తెలంగాణ నుంచి రిలీవ్ చేసింది కేంద్రం. రాష్ట్ర విభజన సమయంలో సోమేష్ కుమార్ను కేంద్ర ప్రభుత్వం ఏపీకి కేటాయించింది. అయితే, ఆయన తెలంగాణలోనే కొనసాగేలా గతంలో క్యాబ్ ఆదేశాలు జారీ చేసింది.
ఏపీ సీఎస్ సమీర్ శర్మ మరోసారి అస్వస్థతకు గురయ్యారు. సచివాలయంలో సమీక్ష నిర్వహిస్తుంగా ఆయన అస్వస్థతకు గురయ్యారు. వెంటనే అధికారులు ఆయనను ఆస్పత్రికి తరలించారు.
మున్సిపల్ వ్యర్థాలను నదిలో కలవకుండా నిలిపివేయాలని సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను పాటించనందుకు జాతీయ హరిత ట్రిబ్యునల్ మహారాష్ట్ర ప్రభుత్వానికి రూ.కోటి జరిమానా విధించింది.
బెంగాల్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆలాపన్ బందోపాధ్యాయ్ విషయంలో కేంద్ర ప్రభుత్వానికి బిగ్ షాక్ ఇచ్చారు మమతా బెనర్జీ.
బెంగాల్ సీఎం మమతా బెనర్జీ మరోసారి ప్రధాని నరేంద్ర మోడీకి తన నిరసన గళం వినిపించారు.
పశ్చిమ బెంగాల్ చీఫ్ సెక్రటరీ ఆలాపన్ బంధోపాధ్యాయ్ విషయంపై కేంద్ర ప్రభుత్వం,మమత సర్కార్ మధ్య వివాదం కొనసాగుతోంది.
దేశవ్యాప్తంగా కరోనా రెండో దశ విజృంభణ కొనసాగుతోంది.
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కరోనా నుంచి వేగంగా కోలుకున్నారు. ఆయనకు వ్యక్తిగత వైద్యులు ఎంవి రావు పరీక్షలు నిర్వహించారు.
కంటికి కనిపించని వైరస్.. నిలువెత్తు మనిషిని గడగడలాడిస్తోంది. ఎక్కడ దాగుందో తెలియక జనం కంగారుపడిపోతున్నారు. అలా వచ్చి ఇలా వెళ్తే పర్వాలేదు.. కానీ వెళ్తూ వెళ్తూ ప్రాణాలు తీసుకుపోతోంది.
తిరుపతి బై పోల్ ఎలక్షన్ హీటెక్కుతోంది. ప్రధాన పార్టీలు అభ్యర్థులను ప్రకటించడంతో.. రాజకీయం రంజుగా మారుతోంది. తిరుపతి ఉప ఎన్నికలో.. అభ్యర్థి ఎంపికపై బీజేపీ ఆచితూచి అడుగులేసింది.