Home » Chief Secretary Adityanath Das
ఆంధ్రప్రదేశ్ నూతన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నియమితులైన డాక్టర్. సమీర్‌శర్మ ఈరోజు సీఎం వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డిని తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో మర్యాద పూర్వకంగా కలిసారు.
ప్రభుత్వ ఉత్తర్వులను ప్రజలకు తిరిగి అందుబాటులో ఉంచాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. వీటిని ఈ-గెజిట్ ద్వారా అందుబాటులోకి తెచ్చింది. సీఎస్ ఆదిత్యనాథ్ దాస్ ఉత్తర్వులు జారీ చేశారు.