Home » Chigurupati Jairam case
పారిశ్రామిక వేత్త చిగురుపాటి జైరాం హత్య కేసులో దోషి రాకేశ్ రెడ్డికి నాంపల్లి కోర్టు జీవిత ఖైదు విధించింది. ఈ కేసులో రాకేశ్ రెడ్డిని ఇటీవలే నాంపల్లి కోర్టు దోషిగా తేల్చిన విషయం తెలిసిందే. ఈ కేసులో కోర్టు మరో 11 మందిని నిర్దోషులుగా ప్రకటించిం�