Chigurupati Wife

    జయరాం హత్య మిస్టరీ : పోలీసులు ఏం తేల్చనున్నారు

    February 25, 2019 / 01:30 AM IST

    ప్రముఖ వ్యాపారి చిగురుపాటి జయరాం హత్య మిస్టరీ.. క్రైమ్‌ థ్రిల్లర్‌ను తలపిస్తోంది. జయరాం మర్డర్‌.. ఓ మిస్టరీగా మారింది. ఈ కేసులో అసలు దోషులు ఎవ్వరు? సూత్రధారులు ఎవ్వరు? ఎంతమంది కలిసి జయరాంను హత్య చేశారు? అసలు హత్య చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? హత్

10TV Telugu News