Home » Chikkamagaluru
కర్ణాటకలో కోతి వ్యక్తిపై పగ పట్టింది. అధికారులకు పట్టించాడనే కారణంతో ఆ వ్యక్తిపై కోపం పెంచుకుంది. 22 కిలోమీటర్ల దూరంలోని అడవిలో విడిచిపెట్టినప్పటికీ, మళ్లీ అదే గ్రామానికి వచ్చింది.
కర్నాటక రాష్ట్రంలో సంచలనం రేపిన బాలికపై ఏడాదిగా 30మందికిపైగా అత్యాచారం కేసు విచారణలో షాకింగ్ నిజాలు వెలుగుచూస్తున్నాయి. అసలు విషయం తెలిసి పోలీసులే నిర్ఘాంతపోయారు. సభ్య సమాజం తలదించుకుంది.
Shivamogga kills 10 : కర్ణాటక రాష్ట్రంలోని శివమొగ్గలో భారీ పేలుడు కలకలం రేపింది. 2021, జనవరి 21వ తేదీ గురువారం రాత్రి అబ్బలగిరె గ్రామ సమీపంలో జరిగిన ఈ పేలుడు ఘటనలో 10 మంది చనిపోయారు. పలువురికి తీవ్రంగా గాయాలయ్యాయి. క్వారీలో ఉపయోగించే పేలుడు పదార్థాలను �
కర్ణాటక: మూడో దశలో పోలింగ్ జరుగుతున్న ఉత్తర కర్ణాటక, శివమొగ్గ జిల్లాలతో సహా కర్ణాటకలోని పలు ప్రాంతాల్లో వర్షాలు విస్తారంగా కురుస్తున్నాయి. మంగళవారం మధ్యాహ్నం కురిసిన వర్షానికి కొన్ని బూత్ లలో పోలింగ్ కొద్ది సేపు నిలిచి పోయింది. వర్ష