Home » chikoti praveen Farm house
తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశమైన కేసినో కేసులో ఈడీ(ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్) దూకుడుగా వ్యవహరిస్తోంది. చీకోటి ప్రవీణ్ తో పాటు మరికొందరికి విచారణకు హాజరు కావాలని ఈడీ అధికారులు నోటీసులు జారీ చేశారు. వారు నేడు విచారణకు హాజరు కానున్నారు.
క్యాసినో గాంబ్లర్ చికోటి ప్రవీణ్ ఫామ్ హౌస్ పై దాడి చేసిన ఫారెస్ట్ అధికారులకు దిమ్మ తిరిగిపోయింది. జైపార్క్ ను తలపిస్తున్న చికోటీ ఫామ్ హౌస్ లో అరుదైన వన్యప్రాణులున్నాయి. ఉడుములు, ఊసరవెల్లులు, బల్లులు, ఆస్ట్రిచ్, గుర్రాలు, కుక్కలు, ఆవులు ఇలా