Home » child corona vaccine
దేశంలో పిల్లల కోసం మొట్టమొదటి కోవిడ్ వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చింది. జైడస్ క్యాడిలా తయారుచేసిన కరోనా టీకా జైకోవ్-డీకి అనుమతి లభించింది.