Home » Child Deaths
భారతీయ ఫార్మాస్యూటికల్ కంపెనీ మారియన్ బయోటెక్ తయారు చేసిన దగ్గు మందును వాడడం వల్ల ఉజ్బెకిస్థాన్ లో 18 మంది చిన్నారులు మరణించిన కేసులో ఆ కంపెనీకి చెందిన ముగ్గురిని పోలీసులు అరెస్టు చేశారు. సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ (C