-
Home » Child Future Scheme
Child Future Scheme
మీ పిల్లల చదువు కోసం అద్భుతమైన స్కీమ్.. ప్రతి పేరంట్స్ తప్పక తెలుసుకోవాలి!
February 22, 2025 / 02:37 PM IST
NPS Vatsalya Scheme : మీ పిల్లల భవిష్యత్తు కోసం అద్భుతమైన స్కీమ్ అందుబాటులో ఉంది. తల్లిదండ్రులు తమ పిల్లల భవిష్యత్తు కోసం సేవింగ్స్ చేసుకోవచ్చు. మీ పిల్లలకు 18 ఏళ్లు నిండిన తర్వాత విద్య, ఇతర ప్రయోజనాలను పొందవచ్చు.