Home » child objectionable videos
చిన్న పిల్లల అశ్లీల వీడియోలు అప్ లోడ్ చేస్తున్న నిందితుడిని పట్టుకున్నారు కడప జిల్లా పోలీసులు. బీటెక్ చదువుతున్న పులివెందుల వ్యక్తిని అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేశారు.