Home » Child Song Viral video
ఇందులో ఆ పిల్లాడు, ఓ పాప ఉంటారు. ఆ పిల్లాడి వద్దకు వచ్చిన పాప అతడికి ముద్దు ఇస్తుంది. ఆ వెంటనే ఆ బాబు సంతోషంతో ఎగిరి గంతులు వేస్తాడు. ఆ పిల్లాడు అంబరాన్నంటే ఆనందాన్ని వ్యక్తం చేయడంపై నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.
అభిమాన పాటను ఆస్వాదిస్తూ...ఉత్సాహంగా డ్యాన్స్ చేస్తున్న ఈ వీడియో సోషల్ మీడియాలో రచ్చ రచ్చ చేస్తోంది. హృదయాలను తాకుతోంది..అంటూ కామెంట్స్ చేస్తున్నారు.