Home » Children born
పర్యావరణంలో వస్తున్న పెను మార్పులతో రాబోయే తరాలవారికి పెను ప్రమాదం తప్పదనే హెచ్చరికలు వినిపిస్తున్నాయి. పర్యావరణంలో వచ్చిన మార్పులు రానున్న దశాబ్దాల్లో పౌష్టికాహార లోపం, అంటురోగాలు, సాగునీరు ఎలా ఉన్నా తాగునీటి కొరత సర్వసాధారణంగా మారిప�