Home » Children Electric Shock
Mahashivratri Procession : రాజస్థాన్లోని కోటాలో మహాశివరాత్రి ఊరేగింపు వేడుకల్లో అపశ్రుతి చోటు చేసుకుంది. ఊరేగింపు వేడుకల్లో పాల్గొన్న 14 మంది చిన్నారులు విద్యుత్ షాక్ తగిలి గాయపడ్డారు.