CHILDREN RISING

    జీవించడానికి అనువైన దేశాల్లో భారత్ ర్యాంక్ ఎంతో తెలుసా

    January 16, 2020 / 01:30 PM IST

    ప్రపంచంలో నివసించేందుకు 2020లో అత్యంత అనువైన దేశాల్లో భారత్‌ టాప్‌ 25లో స్ధానం దక్కించుకుంది. గతేడాది కంటే రెండుస్థానాలను భారత్ ఎగబాకింది. 2019లో భారత్ ఈ జాబితాలో 27వ ర్యాంక్ ను దక్కించుకున్న విషయం తెలిసిందే. వార్టన్‌ స్కూల్‌ ఆఫ్‌ ది యూఎస్‌ సహకారం�

10TV Telugu News