Home » Children's Treatment
తల్లి తన బిడ్డలను నవమాసాలు మోసి, కడుపులో పెట్టుకుని చూసుకుంటుంది. అలాంటి తల్లి తన పిల్లల భవిష్యత్తుకు కోసం తన సర్వాన్ని త్యాగం చేయటానికి సిద్ధం పడుతుంది. వారి కోసం ఎలాంటి బాధనైన భరిస్తుంది. తన పిల్లల కంటే తనకు ఏది ముఖ్యమైనది కాదునుకుంటుంది. �