Home » Children's tub
అప్పుడే పుట్టిన పసిగుడ్డుల్ని పారేస్తున్న దారుణ పరిస్థితులు మానవత్వం చచ్చిపోయిందా అనిపిస్తున్నాయి. కానీ ఇకనుంచి బిడ్డల్ని వదిలేయాలనుకువారు ‘పిల్లల తొట్టి’లో వదలమని విజ్ఞప్తి చేస్తున్నారు మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారులు. బిడ్డల్ని చె�